Header Banner

బ్రేకింగ్ న్యూస్! ఇకపై వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ..!

  Sun Mar 09, 2025 13:25        Sports

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచాక ఈ ఇద్దరూ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఇప్పుడు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ స్పందిస్తూ, ఇది పూర్తిగా పుకార్లేనని తేల్చిచెప్పాడు.

 

గిల్ తెలిపిన వివరాల ప్రకారం, డ్రెస్సింగ్ రూమ్‌లో రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చలు జరుగలేదని, ప్రస్తుతం టీమిండియా మొత్తం ఫైనల్‌పైనే దృష్టి సారించిందని చెప్పారు. రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై ఊహాగానాలు సరికాదని, ఇప్పటి వరకు ఎవరూ అలా ఏమీ ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఫైనల్ మ్యాచ్‌ అత్యంత కీలకమైనదని, అందరూ అందుకు సిద్ధమవుతున్నామని గిల్ వివరించారు.

 

ఇది కూడా చదవండిఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #AndhraPravasi #RohitSharma #ShockingNews #CricketRetirement #TeamIndia #ChampionsTrophy #ViratKohli #IndianCricket #BreakingNews #CricketFans #BCCI